Home » Makerlabs Edutech
Kerala AI Teacher Robot : భారత మొట్టమొదటి ఏఐ ఐరిస్ టీచర్ వచ్చేసింది. దేశంలోనే తొలిసారిగా ఏఐ టీచర్‌తో పాఠాలు చెప్పించి కేరళ చరిత్ర సృష్టించింది. ఈ ఏఐ టీచర్ సంక్లిష్టమైన ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వగలదు.