Makkal Sevai Katchi

    రజనీ కొత్త పార్టీ.. మక్కల్ సేవై కట్చి.. సింబల్‌గా ఆటో రిక్షా!

    December 15, 2020 / 09:33 AM IST

    Rajinikanth Party .. Makkal Sevai Katchi : సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వచ్చే ఏడాది మే నెలలో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు సూపర్ స్టార్ రజనీకాంత్ సమాయత్తం అవుతున్నారు. డిసెంబర్‌ 31న పార్టీ పేరు… జనవరి ఒకటిన పూర్�

10TV Telugu News