Home » Malaika Arora says Yes to Hotstar not to Arjun Kapoor
బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా, యంగ్ హీరో అర్జున్ కపూర్ తో గత కొన్నేళ్లుగా ప్రేమాయణం నడుపుతుంది. ఇటీవల మలైకా తన ఇన్స్టాగ్రామ్ లో 'I Said Yes' అంటూ పోస్ట్ పెట్టింది. దీంతో అర్జున్ కపూర్ మ్యారేజ్ ప్రపోసల్ కి మలైకా ఓకే చెప్పేసింది, త్వరలో పెళ్లి పీటలు ఎక్