Home » Malakapalli
చర్మకారుడిని కారు ఎక్కించుకొని ఇంటికి తీసికెళ్లిన సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు మలకపల్లి పర్యటనలో స్వల్ప మార్పులు చేశారు. కొవ్వూరులో హెలికాప్టర్ ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలించకపోవడంతో, ఆయన హెలికాప్టర్‌ను గన్నవరం వైపు మళ్లించారు. అనంతరం గన్నవరం నుంచి విమానంలో రాజమండ్రికి చేరుకుని, అక్కడి నుంచి రోడ్డ