Home » Malappuram
రోడ్లు బాగు చేయాలంటూ ఎమ్మెల్యే ముందు వినూత్న నిరసనకు దిగాడో వ్యక్తి. రోడ్డుపై ఉన్న బురద నీటిలోనే స్నానం చేశాడు. అక్కడే యోగా కూడా చేశాడు. ఈ తతంగాన్ని కొందరు వీడియో తీశారు. ఇప్పుడా వీడియో వైరల్గా మారింది.
పై నుంచి జారిపడ్డ తమ్ముడ్ని అన్న జాగ్రత్తగా క్యాచ్ పట్టి రక్షించుకున్నాడు. తమ్ముడికి గాయాలు కాకుండా కాపాడుకోగలిగాడు. ఈ దృశ్యం అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో అక్కడ వైరల్గా మారింది.
కేరళలో ఓ కీచక మాజీ ఉపాధ్యాయుడు విద్యార్ధినులపై చేసిన ఘోరాలు వెలుగులోకొచ్చాయి.30 ఏళ్ల సర్వీసులో ఆ ఉపాధ్యాయుడు 60 మంది విద్యార్థినులను లైంగికంగా వేధించిన విషయం బయటకు వచ్చింది.
కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతోంది.
కొదిన్హి : టెక్నాలజీకి అంతుచిక్కని రహస్యాలెన్నో. టెక్నాలజీ ఎంతో డెవలప్ అయిందని గొప్పగా చెప్పుకునే ప్రస్తుతం తరుణంలో సైన్స్ పరిజ్ఞానికి కూడా అంతుచిక్కకుండా రహస్యంగా ఉంది ఓ చిన్న గ్రామం. అదే కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లాలోని కొదిన్హి గ్రామ�