Home » Malavika Manoj Photos
నేడు ఓ భామ అయ్యో రామ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా హీరోయిన్ మాళవిక మనోజ్ ఇలా లెహంగాలో మెరిపిస్తూ అలరిస్తుంది.
హీరోయిన్ మాళవిక మనోజ్ ఓ భామ అయ్యో రామ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలా క్యూట్ గా కనిపించి అలరించింది.