-
Home » Malavika Menon latestphotos
Malavika Menon latestphotos
Malavika Menon : ఓ యాడ్ కోసం ధగధగ మెరిసిపోతున్న మాళవిక మీనన్
June 14, 2022 / 09:03 AM IST
మలయాళం హీరోయిన్ మాళవిక మీనన్ పలు తెలుగు సినిమాల్లో కూడా కనిపించింది. తాజాగా ఓ యాడ్ కోసం ధగధగ మెరిసిపోతూ దిగిన ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.