Home » malavika menon photos
మలయాళ సినిమాలతో బిజీగా ఉన్న మాళవిక మీనన్ సోషల్ మీడియాలో ఫొటోలతో కూడా వేరే భాషల్లో బాగా పాపులారిటీ తెచ్చుకుంది. తాజాగా క్రిస్మస్ సందర్భంగా స్పెషల్ ఫొటోషూట్ చేసి ఆ ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.