Home » Malavika mohan
తమిళ బ్యూటీ మాళవిక మోహన్ సినిమాల విషయంలో చాలా సెలెక్టివ్‌గా ఉంటుంది. కానీ, అందాల ఆరబోత విషయంలో మాత్రం అమ్మడు రెచ్చిపోయి మరీ అభిమానులకు అందాల విందును అందిస్తోంది.
తాజాగా ‘యుద్ర’ సినిమా షూటింగ్ లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తుంటే మాళవిక గాయపడింది. చేతికి, కాలికి దెబ్బలు తగిలాయి. వాటికి సంబంధించిన ఫొటోలు.......