Home » Malavika Mohanan New Photos
మలయాళ భామ మాళవిక మోహనన్.. రీసెంట్ గా ఓ పెళ్ళికి హాజరయ్యారు. ఇక ఆ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో ఒక మెస్మరైజింగ్ ఫోటోషూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
మలయాళ భామ మాళవిక మోహనన్.. తన కొత్త ఫోటోషూట్ ని షేర్ చేశారు. ఆ పిక్స్ లో మాళవిక.. ఎల్లో అవుట్ ఫిట్ లో మెస్మరైజ్ చేస్తున్నారు.