-
Home » Malavika Mohanan photoshoot
Malavika Mohanan photoshoot
దీపావళి సెలబ్రేషన్స్ లో రాజాసాబ్ బ్యూటీ.. ఫ్యామిలీతో ఫుల్ ఎంజాయ్.. ఫోటోలు
October 23, 2025 / 08:32 PM IST
రాజాసాబ్ బ్యూటీ మాళవిక మోహనన్ ఫ్యామిలీతో దీపావళి పండుగను(Malavika Mohanan) చాలా సింపుల్ గా జరుపుకున్నారు. దీనికి సంబందించిన ఫోటోలను ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోలు కాస్త నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.