Home » Malavika Mohanan Saree Photos
హీరోయిన్ మాళవిక మోహనన్ తాజాగా చీరల్లో ఓ కొలను గట్టున స్పెషల్ ఫొటోలు దిగింది. ఓ వైపు పద్దతిగా చీరకట్టులో అలరిస్తూనే తన పరువాలతో ఆకర్షిస్తుంది.
హీరోయిన్ మాళవిక మోహనన్ తాజాగా తంగలాన్ ప్రమోషన్స్ లో ఇలా చీరలో మెరిపించింది.
హీరోయిన్ మాళవిక మోహనన్ తాజాగా ఫిలింఫేర్ ఈవెంట్లో ఇలా చీరలో మెరిపించి మరిపించింది.
హీరోయిన్ మాళవిక మోహనన్ తాజాగా ఇలా చీరలో మెరిపిస్తుంది.
హీరోయిన్ మాళవిక మోహనన్ రెగ్యులర్ గా మోడరన్ డ్రెస్సుల్లో ఫొటోలు షేర్ చేస్తూ వైరల్ అవుతుంది. తాజాగా ఇలా చీరలో ఫోటోలు షేర్ చేసింది.
ఓనమ్ పండుగా సందర్భంగా మలయాళ భామలు అంతా చీరలో స్పెషల్ ఫోటోషూట్స్ చేసి సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఈక్రమంలోనే మాళవికా మోహనన్ కూడా చీర పరువాలతో కుర్రాళ్లను మాయలో పడేస్తుంది.
హీరోయిన్ మాళవిక మోహనన్ తాజాగా చీరలో మెరిపిస్తూ పద్దతిగా ఫోజులిస్తూ ఫోటోలు పోస్ట్ చేసింది.