Home » Malawi Storm Freddy
ఆగ్నేయ ఆఫ్రికా దేశాలు, మలావీ, మొజాంబిక్ లో ఫ్రెడ్డీ తుపాను బీభత్సం సృష్టించింది. తుపాను ధాటికి 100 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. భారీ వరదలు, కొండ చెరియలు విరిగిపడడం, చెట్లు కూలడంతో చాలా మందికి గాయాలయ్యాయి. వారికి ప్రస్తుతం ఆసుపత్రుల్�