Home » Malayalam films
మళయాళ సినీ పరిశ్రమలో Mohanlal పెద్ద స్టార్ అనే విషయం అందరికీ తెలిసిందే. మూడు దశాబ్దాలుగా కథానాయకుడి పాత్రలతో మెప్పిస్తూ.. మళయాళంలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఆ భాషలోనే కాకుండా మిగిలిన భాషల్లోనూ ఆయన స్పెషాలిటీని చాటుకున్నారు. ఆయన 60వ పుట్టిన రో