Home » Malayale
పాట్నా : పోలీస్ డ్రస్సుల్లో నక్సలైట్లు ఓ బంగారం వ్యాపారిపై కాల్పులకు పాల్పడ్డారు. బంగారం వ్యాపారం చేసే రాజు షా..ఆయన కుమార్తెపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బీహార్లోని మలయ్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచ�