Home » Malayankunju sets
మలయాళ ప్రముఖ నటుడు, ట్రాన్స్(Trance) అనే సైకలాజికల్ సినిమా ద్వారా ప్రతీ భాషకు పరిచయం అయిన హీరో ఫాహద్ ఫాసిల్ షూటింగ్‌లో గాయపడ్డారు. కొచ్చిలో ‘మలయన్కుంజు’ సినిమా చిత్రీకరణ సమయంలో బిల్డింగ్‌పై నుంచి దూకే సన్నివేశం చేస్తుండగా జరిగిన ప్రమాదంలో