Home » Malaysiachina
టీ20 క్రికెట్లో సరికొత్త చరిత్ర నమోదైంది. మలేసియా ఫాస్ట్ బౌలర్ సియాజ్రుల్ ఇడ్రస్ (Syazrul Idrus) అద్భుత ప్రదర్శన చేశాడు. నాలుగు కాదు ఐదు కాదు ఆరు కాదు ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు