Home » male employees
మగ వాళ్లకు కూడా పేరెంటల్ సెలవు తీసుకునేందుకు వీలు కల్పిస్తూ స్వీడన్ కార్ల తయారీ సంస్థ వోల్వో ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకుంది.
BMC paid leave for male employees : సాధారణంగా గవర్నమెంట్ ఉద్యోగం చేసే మహిళలకు మెటర్నటీ లీవులు ఉంటాయి. పురుషులకైతే అటువంటి అవకాశం ఉండదు. కానీ బృహన్ ముంబైన్ మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)మాత్రం పురుష ఉద్యోగులకు ఈ విషయంలో గుడ్ న్యూస్ చెప్పింది. ఇకనుంచి పురుష ఉద