-
Home » Male passengers
Male passengers
ఆర్టీసీ బస్సుల్లో పురుషులకూ ప్రత్యేక సీట్లు.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
February 22, 2025 / 09:27 AM IST
బస్సుల్లో ప్రయాణించే సమయంలో మహిళలకు రిజర్వు చేయబడిన సీట్ల గురించి తెలుసు. ప్రస్తుతం.. పురుషులకు ప్రత్యేక సీట్లను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది.