male serves

    Other World Kingdom : ఆ దేశంలో మహిళలదే పరిపాలన..మగవారికి పౌరసత్వం కూడా ఉండదు

    April 20, 2021 / 12:02 PM IST

    Other World Kingdom : మహాభారతంలో ఓ అందమైన రాజ్యం గురించి చెప్పాలంటే ప్రమీలా రాజ్యం గురించి చెప్పుకోవాల్సిందే. ఈ రాజ్యంలో మహారాణి ప్రమీల దగ్గర్నుంచి సైనికుల వరకూ అంతా మహిళలే. పాలనే వారిది. ఈరోజుల్లో కూడా మహిళలే పాలించే ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. అటువంటి ద�

10TV Telugu News