Home » Maliciously False
మూకదాడులపై ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాసిన సెలబ్రిటీలపై దేశద్రోహం కేసును బిహార్ పోలీసులు మూసివేశారు. పస లేని ఆరోపణలతో, చిల్లర పిటిషన్ దాఖలు చేసినందుకు న్యాయవాది సుధీర్ ఓఝాపై కేసు నమోదు చేయాలని నిర్ణయించారు. కేసు దురుద్దేశపూర్వకమై