Home » Malkajgiri CCS SI
సికింద్రాబాద్ మారేడ్పల్లి పోలీసుస్టేషన్ సీఐ నాగేశ్వరరావు మహిళపై అత్యాచారం చేసిన కేసు మరువక ముందే, మరో ఎస్సై తనని రేప్ చేశాడని తెలంగాణలో మరో మహిళ ఒక ఎస్సైపై ఫిర్యాదు చేసింది.