Home » Mallanna Sagar Reservoir
దేశానికే మార్గదర్శనం చేసే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందని గొప్పగా చెప్పారు. పిడికెడు మందితో బయల్దేరితే తెలంగాణ సాకారమైందన్నారు. మిషన్‌భగీరథ దేశంలోనే ఎక్కడా లేదని కేసీఆర్ అన్నారు.
10 జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందుతుందన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ప్రాజెక్టులు కట్టుకున్నామని తెలిపారు. కేసీఆర్ తపన మొత్తం ప్రజల కోసమే అన్నారు.