Home » Malli Pelli Trailer
సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకున్న తరువాత ఇద్దరు కలిసి మెయిన్ లీడ్ లో చేసిన సినిమా 'మళ్ళీ పెళ్లి'. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.
తాజాగా మళ్ళీ పెళ్లి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూశాక ఇది కచ్చితంగా నరేష్ - పవిత్రాల బయోపిక్ అని అర్థమైపోతుంది.