Home » Mallik Ram
'టిల్లు స్క్వేర్' దర్శకుడితో సందీప్ కిషన్ ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నారట.
సిద్దు జొన్నలగడ్డ బర్త్ డే సందర్భంగా 'టిల్లు స్క్వేర్' టీమ్ స్పెషల్ గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. మార్చి 29న ఈ మూవీ వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.
టిల్లు స్క్వేర్ సినిమా ఎట్టకేలకు రిలీజ్ అవుతోంది. మార్చి 29న సినిమా విడుదల అవుతున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. డీజే టిల్లు తరహాలో టిల్లు స్క్వేర్ కూడా ఫుల్ ఎంటర్టైన్ చేస్తుందని అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ‘అద్భుతం’ సినిమా చూసి టీమ్‌ను ప్రశంసించారు..
‘తరగతి గది దాటి’ అనే వెబ్ సిరీస్‌తో.. హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’ ప్రేక్షకులకు వారి పాత జ్ఞాపకాలను గుర్తు చేయబోతుంది..
‘తరగతి గది దాటి’ రాజమండ్రిలో జరిగే కథ.. తెలుగు నేటివిటీకి తగ్గట్లు ఈ సిరీస్‌ను రూపొందిస్తున్నారు..
Teja Sajja Firstlook: మహతేజ క్రియేషన్స్ బ్యానర్ పై చంద్ర శేఖర్ మొగుల్ల ఎస్.ఒరిజినల్స్ సృజన్ యరబోలు కలిసి నిర్మిస్తున్నసినిమా నుండి హీరో తేజ సజ్జ లుక్ రిలీజైంది. ఈ రోజు తేజ పుట్టిన రోజు సందర్భంగా(ఆగస్ట్ 23) సినిమా నుండి హీరో లుక్‌ను రివీల్ చేశారు మేకర్స్. �
ఒక ఫాంటసీ లవ్ స్టోరీ చిత్రంలో వెన్నెల అనే క్యూట్ రోల్లో శివానీ రాజశేఖర్ కథానాయికగా తెలుగు తెరకు పరిచయమవుతోంది. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రం ద్వారా బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించి, సూపర్ హిట్ సినిమా ‘ఓ బేబీ’లో యంగ్ యాక్టర�