mallikarjuna rao

    రోడ్డు ప్రమాదంలో దర్శకుడికి తీవ్రగాయాలు

    January 22, 2020 / 02:08 AM IST

    రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ దర్శకుడు మల్లికార్జునరావు తీవ్రంగా గాయపడ్డారు. రెండేళ్ల క్రితం ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బీ’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు మల్లికార్జున రావు. దాంతో పాటు సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నారు. మల్లికార�

10TV Telugu News