malls-and-wines-open-in-karnataka-from-may-4

    మే 4 నుంచి షాపింగ్ మాల్స్, వైన్ షాప్స్ ఓపెన్ 

    May 1, 2020 / 09:07 AM IST

    కరోనా లాక్‌డౌన్ గడువు మే3 వ తేదీతో ముగియనుండడంతో కర్ణాటక రాష్ట్రంలో షాపింగ్ మాల్స్, ఇతర వ్యాపార సంస్ధలు , వైన్ షాపులు తెరిచేందుకు ప్రభుత్వం సిధ్దమయ్యింది.   ఇందుకు సంబంధించిన కీలక ఆదేశాలను ప్రభుత్వం  జారీ చేసింది.  మే 4 నుంచి షాపింగ్‌ మాల్

10TV Telugu News