Malpura

    దుర్గాదేవి ఊరేగింపులో ఘర్షణ : మాల్‌పురాలో కర్ఫ్యూ

    October 9, 2019 / 06:05 AM IST

    రాజస్థాన్‌లోని టోంక్ జిల్లాలోని మాల్‌పురా ప్రాంతంలో దసరా పండుగ వేళ ఘర్షణలు చెలరేగాయి. రెండు వర్గాలు దాడులకు దిగాయి. వీరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తర్వాత ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుక�

10TV Telugu News