Home » Malvi Malhotra photos
ఇటీవల రాజ్ తరుణ్ హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో ప్రేమలో ఉన్నాడు అని రూమర్స్, ఆరోపణలు వచ్చాయి. ఆ భామ తాజాగా చీరకట్టులో అందంగా అలరిస్తూ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇటీవల రాజ్ తరుణ్ తో తిరగబడర సామీ సినిమాలో నటించిన హీరోయిన్ మాల్వి మల్హోత్రా ఇలా చీరలో మైమరిపిస్తోంది.
హీరోయిన్ మాల్వి మల్హోత్రా రాజ్ తరుణ్ తిరగబడరా సామి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. సినిమా ప్రమోషన్స్ లో ఇలా అలరిస్తుంది.
యంగ్ హీరో రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా 'తిరగబడరసామీ'. తాజాగా ఈ మూవీ ప్రెస్ మీట్ జరగగా.. రాజ్ అండ్ మాల్వీ ఫోటోలకు అదిరిపోయే ఫోజులిచ్చారు.
రాజ్ తరుణ్ హీరోగా 'తిరగబడరసామీ' అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా కథానాయికలుగా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రెస్ మీట్ జరగగా మాల్వీ చీరలో మల్లె పువ్వులా కనిపిస్తూ అందర్నీ మెస్మరైజ్ చేసింది.
రాజ్ తరుణ్ 'తిరగబడరా సామీ' సినిమాతో హీరోయిన్ గా పరిచయం అవ్వబోతున్న మాల్వీ మల్హోత్రా.. హాట్ ఫోజులు ఇస్తూ అదిరేటి అందాలతో మెత్తెక్కిస్తుంది.