Home » Malvi Malhotra
రెమ్యునరేషన్ ఎగ్గొట్టారంటూ ఓ నటి ప్రముఖ నిర్మాతపై సంచలన ఆరోపణలు చేసారు. తనలా ఎవరు మోసపోకూడదనే ఈ విషయం బయట పెట్టారట.
రాజ్ తరుణ్ హీరోగా 'తిరగబడరసామీ' అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా కథానాయికలుగా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రెస్ మీట్ జరగగా మాల్వీ చీరలో మల్లె పువ్వులా కనిపిస్తూ అందర్నీ మెస్మరైజ్ చేసింది.
రాజ్ తరుణ్ 'తిరగబడరా సామీ' సినిమాతో హీరోయిన్ గా పరిచయం అవ్వబోతున్న మాల్వీ మల్హోత్రా.. హాట్ ఫోజులు ఇస్తూ అదిరేటి అందాలతో మెత్తెక్కిస్తుంది.