Home » Malvika Sharma Gallery
తెలుగు నెల టికెట్ సినిమాతో హీరోయిన్‌గా పరిచమైన మాళవికా శర్మ.. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ సందడి చేసే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా గోదూడకి ముచ్చట్లు చెబుతున్
అందాల భామ మాళవిక శర్మ సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకుంది. తన అందాల ఆరబోతతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది ఈ చిన్నది. తాజాగా రెడ్ శారీలో అమ్మడు చేసిన అందాల విందు నెట్టింట వైరల్‌గా మారింది.
అందాల భామ మాళవిక శర్మ సినిమాల్లో అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. అయితే అమ్మడు చేసిన కొన్ని సినిమాల్లోనే ఆమె గ్లామర్‌కు మాత్రం అభిమానులు ఫిదా అయ్యారు. ఇక సోషల్ మీడియాలో మాళవిక శర్మ చేసే అందాల విందు గురించి ఎంత చెప్పినా తక్కువే. అభిమా