Home » Malvika Sharma Instagram
'నేల టికెట్', 'రెడ్' సినిమాలతో తెలుగు వారికి పరిచయమైన హీరోయిన్ "మాళవిక శర్మ". దీపావళి సందర్భంగా దీపాల మధ్య అందాలు ఒలికిస్తున్న దిగిన ఫోటోలను ఈ అందాల భామ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Malvika Sharma: pic credit:@Malvika Sharma Instagram
Malvika Sharm: pic credit: @Malvika Sharma Instagram