Home » Malvika Sharma Photo Shoot
హీరోయిన్ మాళవిక శర్మ తాజాగా బ్లాక్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ హాట్ ఫోజులతో వైరల్ అవుతుంది.
నటి మాళవిక శర్మ ఇటీవలే భీమా సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించింది. తాజాగా ఇలా హాట్ హాట్ ఫొటోలు షేర్ చేసి సోషల్ మీడియాలో హీట్ పెంచుతుంది.