Home » Mamata Banerjee injured
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి గాయపడ్డారు. దుర్గాపూర్ లో హెలికాప్టర్ ఎక్కుతున్న సమయంలో ఆమె కిందపడ్డారు.