Home » Mamata Banerjee takes oath
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మూడోసారి పశ్చిమబెంగాల్ సీఎంగా ప్రమాణం చేశారు. రాజ్భవన్లో గవర్నర్ జగ్దీప్ ధన్కడ్ మమతాతో సీఎంగా ప్రమాణస్వీకారం చేయించారు. మమతా బెనర్జీ తన ట్రేడ్ మార్క్ వైట్ శారీ, శాలువలో బెంగాలీలో ప్రమాణ స�