Home » Mamata Banerjee
హిట్లర్ కంటే దారుణపాలన -మమత
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతోపాటు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం నుంచి రావాల్సిన నిధులను విడుదల చేయాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ప్రధాని మోదీకి లేఖ రాశారు.
Mamata Eid Prayer : రంజాన్ పర్వదినాన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈద్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. కోల్కతాలోని రైన్ డ్రెంచ్డ్ రెడ్ రోడ్లో జరిగిన ఈద్ ప్రార్థనల్లో మమతా పాల్గొన్నారు.
ప్రధాని మోదీపై విపక్షాలు ఫైర్
ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలపై ఏ చిన్న నేరం జరిగినా అది ఎంతో సిగ్గుచేటని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగత రాయ్ అన్నారు
భారతదేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలు, బీజేపీయేతర ముఖ్యమంత్రులు కలిసి కట్టుగా రావాల్సిన సమయం ఆసన్నమైందని.. అందరూ సమావేశమై.. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుదామని పిలుపునిచ్చారు...
పశ్చిమబెంగాల్లో బొగ్గు కుంభకోణంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) అధికారులు సోమవారం ఎనిమిది గంటల పాటు ప్రశ్నించారు.
పెగాసస్ అంశం వల్ల ప్రజల్లో అభద్రతాభావం కలుగుతోందని AB Venkateswararao ఆందోళన వ్యక్తం చేశారు. పెగాసస్ ను కొనడం, వాడడం చేయలేదని తేల్చి చెప్పారు.
పెగాసస్ స్పైవేర్ ను చంద్రబాబు కొనుగోలు చేసి ఉంటే వివేకా హత్య జరిగేదే కాదు..(Somireddy On Pegasus Spyware)
Pegasus Spyware : దేశవ్యాప్తంగా సంచలనం రేకిత్తించిన పెగాసస్ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పెగాసస్ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.