Home » Mamata Banerjee
దాదాకు మద్దతుగా నిలిచిన దీదీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. ఈ ఆసక్తికర ఘటన దుర్గా నవరాత్రోత్సవాల సందర్భంగా కోల్‌కతాలో శనివారం జరిగింది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హుషారుగా ఢంకా మోగించారు. శరన్నవరాత్రుల సందర్భంగా కోల్ కతాలో ఓ కమ్యూనిటీ వారు ప్రారంభించిన దుర్గాపూజలో మమతా బెనర్జీ పాల్గొన్నారు. ఢంకాను భుజంపై పెట్టుకుని రిబన్ కట్ చేసి మండపంలోకి అడుగుపెట్టారు మమత
మమత కామెంట్స్‌తో కొత్త శత్రువులు పుట్టుకొస్తున్నారా ?
తన దగ్గర అక్రమాస్తులు ఉన్నట్లు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. నిజంగా అక్రమాస్తులు ఉన్నట్లు తేలితే బుల్డోజర్లు తీసుకొచ్చి, వాటిని కూల్చాలని అధికారులకు సూచించారు.
తానొక లాయర్ని అని, అవసరమైనప్పుడు న్యాయవాదిగా హైకోర్టుకు వచ్చి కేసులు వాదించగలనని చెప్పారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. తనకు బార్ కౌన్సిల్లో కూడా సభ్యత్వం కూడా ఉన్నట్లు వెల్లడించారు. కోల్‌కతాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
హస్తినను టార్గెట్ చేసిన కేజ్రీవాల్, కేసీఆర్.. పార్టీలను ఏకం చేయగలరా..?
మమత... దిద్దుబాటు చర్యలు
అవినీతి కేసులో ఈడీ అరెస్టు చేసిన పశ్చిమ బెంగాల్ మంత్రికి మద్దతు కరువైంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పార్థ ఛటర్జీ ఫోన్ చేసినా ఆమె స్పందించలేదు. అధికారులు ఎవరికైనా ఫోన్ చేసుకునేందుకు ఇచ్చిన అవకాశం అలా వృథా అయింది.
ఉప రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి విపక్షాల కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో ఓటింగ్‌కు దూరంగా ఉండాలని మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎమ్సీ) నిర్ణయించింది. ఈ విషయాన్ని టీఎమ్సీ ఎంపీ, ఆ పార్టీ జనరల్ సెక్రెటరీ �