Home » Mamata Banerjee
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కోల్కత్తా హైకోర్టు జరిమానా విధించింది.
వెస్ట్ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ..ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్ కర్పై తీవ్ర విమర్శలు చేశారు.
కొవాగ్జిన్ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి త్వరగా అనుమతి వచ్చేలా జోక్యం చేసుకోవాలంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు మమతా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
అయితే ఈ విజయంపై మమత బెనర్జీ కోల్ కతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తొలి 11 రౌండ్లలో అధికారి వెనుకంజలో ఉన్నప్పటికీ.. తర్వాత నాలుగు రౌండ్లలో ఆయన అనూహ్యంగా పుంజుకున్న. ఓ దశలో మమత కంటే 11 వేల ఓట్ల ముందంజలో కొనసాగారు. కాగా దీనిపై దీదీ అనేక అనుమానాల�
సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ట్విట్టర్ ను నియంత్రించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు.
పశ్చిమ బెంగాల్ లో కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్డౌన్ ను జులై 1 వరకూ పొడిగిస్తున్నట్లు సోమవారం సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు.
ప్రముఖ బెంగాలీ చిత్ర నిర్మాత, రచయిత బుద్ధదేవ్ దాస్గుప్తా (77) కన్నుమూశారు..
సాగు చట్టాలకు వ్యతిరేకంగా కొద్ది నెలలుగా నిరసన తెలుపుతున్న భారతీయ కిసాన్ యూనియన్ నేతలు బుధవారం బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో భేటీ అయ్యారు.
బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బందోపాధ్యాయ్ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి బిగ్ షాక్ ఇచ్చారు మమతా బెనర్జీ.
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి ప్రధాని నరేంద్ర మోడీకి తన నిరసన గళం వినిపించారు.