Home » mamata lost
Nandigram దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన వెస్ట్ బెంగాల్ లోని నందిగ్రామ్ లో సీఎం మమతాబెనర్జీ ఓటమిపాలయ్యారు. 1622 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి సువెందు అధికారి మమతపై విజయం సాధించారు. నందిగ్రామ్ లో ఓటమిపై మమత స్పందించారు. నందిగ్రామ్ ఓటమి గురించి భాధపడన�