Home » Mamidi Harikrishna
కమెడియన్ వేణు దర్శకుడిగా ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి నిర్మాణంలో తెరకెక్కిన సినిమా బలగం. తెలంగాణ పల్లెల్లో, కుటుంబాల్లో ఓ మనిషి చనిపోతే ఉన్న సంఘటనల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా చిన్న సినిమాగా రిల�