Home » mamidikuduru
volunteer suicide attempt: తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరంలో వాలంటీర్ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. సువర్ణ అనే వాలంటీర్ ఫినాయిల్ తాగి సూసైడ్ అటెంప్ట్ చేసింది. వెంటనే సువర్ణని ఆసుపత్రికి తరలించారు. రచ్చబండంలో ఎమ్మెల్యే చిట్టిబాబు అవమానించార�