Home » Mamitha Baiju New photos
ప్రేమలు సినిమాతో తెలుగు అబ్బాయిల మనసు దోచుకున్న మలయాళీ భామ మమిత బైజు.. తన ఇన్‌స్టాలో కొత్త ఫోటోలు షేర్ చేసారు. ఆ పిక్స్ లో తన అందంతో అందర్నీ మెస్మరైజ్ చేస్తున్నారు.