Home » Mammoth Sinkhole
చిలీలోని ఓ మైనింగ్ ప్రాంతంలో అధికారులు ఓ భారీ సింక్‌హోల్‌ను గుర్తించారు. ఆ సింక్‌హోల్ చుట్టుకొలత దాదాపు 25 మీటర్ల (82 అడుగులు) ఉందని చెప్పారు. అలాగే, దాని లోతు దాదాపు 200 మీటర్లు (656 అడుగులు) ఉంటుందని తెలిపారు. భూగర్భంలో జరిగే మార్పుల కారణంగా సి�
ప్రకృతి వైపరీత్యాలు అత్యంత భయానకంగా ఉంటాయనడంలో ఇదే ప్రత్యక్ష ఉదాహరణ.. ఇటీవల మెక్సికోలో భూమిపై బిలంలా కనిపించే ఓ భారీ సింక్ హోల్ ఉద్భవించింది.