Home » Mamta Mohandas Instagram
సింగర్‌గా, నటిగా సినీ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి 'మమతా మోహన్ దాస్'. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ భామ.. ట్రెండీ లుక్స్ లో ఫోటోషూట్ చేసి అందర్నీ అదరగొడుతుంది.
అయితే అడపాదడపా తన పిక్స్, అప్డేట్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది మమత.. రీసెంట్గా బైక్ రైడ్ చేస్తున్న వీడియో తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.. లగ్జీరియస్ బైక్‌ని స్టైలిష్‌గా నడుపుతూ అదరగొట్టేసింది..
Mamta Mohandas: pic credit:@Mamta Mohandas Instagram