Home » Man almost marries wrong woman
ఏదైనా కొత్త ప్లేస్ కి వెళ్లాల్సి వస్తే ఏం చేస్తాం.. ఎవరో ఒకరిని అడిగి తెలుసుకుని వెళ్లేవాళ్లం. రోడ్డు మీద వెళ్లేవారినో స్థానికులనో లేక బంధువులనో అడిగి ముందుకు వెళ్లేవాళ్లం. ఇది ఒకప్పుడు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. టెక్నాలజీ వచ్చేసింది. గూ�