-
Home » Man Batman’s Joker getap
Man Batman’s Joker getap
Joker Sets Train on Fire : రైల్లో మంటలు పెట్టిన ‘జోకర్’..17మంది ప్రయాణీకులకు గాయాలు
November 1, 2021 / 05:17 PM IST
జపాన్ రాజధాని టోక్యోలో ‘జోకర్’ గెటప్ లో వచ్చిన ఓ వ్యక్తి రైల్లో మంటలు పెట్టాడు. దీంతో హడలిపోయిన ప్రయాణీకులు కిటికీల్లోంచి దూకి పారిపోవటానికి యత్నించే క్రమంలో 17మంది గాయపడ్డారు.