-
Home » Man bike helmet
Man bike helmet
హెల్మెట్లో దూరిన నాగుపాము .. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
November 29, 2023 / 09:16 AM IST
ఓ వ్యక్తి హెల్మెట్ లో దూరిన నాగుపామును గుర్తించటం చాలా కష్టంగా మారింది. అది అచ్చంగా ఆ హెల్మెట్ డిజైన్ లోనే ఉంది. హెల్మెట్ లో దూరి చక్కగా పడగవిప్పి బయటకు చూస్తోంది.