Home » Man Fall Between Platform And Train
రన్నింగ్ రైలు ఎక్కబోతూ ఓ వ్యక్తి ప్రాణాలను ప్రమాదంలోకి పడేసుకున్న ఘటన ఒకటి మహారాష్ట్రలోని అకోలా రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది. అతడి అదృష్టం బాగుంది.. తృటిలో బతికిపోయాడు. లేదంటే.. రైలు చక్రాల కింద నలిగిపోయి ఉండాల్సింది.