Home » Man feigns death
సినిమా స్క్రిప్ట్‌కి ఏ మాత్రం తగ్గకుండా సినిమాల్లో సీన్ల మాదిరిగానే ఓ 60 ఏళ్ల వ్యక్తి చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలులో ఉన్న సమయంలో దేశ ప్రజలు తమ ఉపాధిని కోల్పోయి సొంత ఊళ్లక