Home » man fixes old daughter marriage murders wife
మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. 14 ఏళ్ల కుమార్తెను మధ్య వయస్కున్న వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలని భర్త తీసుకున్న నిర్ణయాన్ని భార్య వ్యతిరేకించింది. అంతే..క్షణికావేశంలో ఆమెను చంపేశాడు. ఈ దారుణ ఘటన Noida లో చోటు చేసుకుంది. UPలోని నోయిడా 167 సెక్టార్ లో�